వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ హత్నూర మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ‘సమర భేరి’ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆందోళన చేపట్టారు.
ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

