వార్తలకు తిరిగి వెళ్లండి

చర్ల మండలంలో 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి 1000 రోజులు పూర్తయినా ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, ఆసరా పెన్షన్లు, నిరుద్యోగ భృతి, రైతు కూలీలు, ఆటో కార్మికులకు రూ.12 వేలు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

