Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస నిరసనలకు బీఆర్‌ఎస్‌ కార్యాచరణ

Follow Udayam on Google
Harika Sep 01, 2026 2:29 PM హన్మకొండ General
వరుస నిరసనలకు బీఆర్‌ఎస్‌ కార్యాచరణ - Udayam
కాంగ్రెసు 1,000 రోజుల పాలన వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వరుస నిరసనలు చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తెలిపారు. రేపు పరకాలలో ర్యాలీ, 3న దామెర నుంచి కెనాల్‌పై వ్యవసాయ సంక్షోభ యాత్ర నిర్వహించనున్నారు. 4న నాలుగు మండల కేంద్రాల్లో వంటావార్పు, 5న యువతతో ర్యాలీ, 6న శుభ్రత కార్యక్రమం చేపట్టనున్నారు. 7న ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేయనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...