Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సవాల్ స్వీకరించిన బీఆర్ఎస్

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 02, 2026 11:45 AM హైదరాబాద్General
సవాల్ స్వీకరించిన బీఆర్ఎస్ - Udayam
కాంగ్రెస్ వైఫల్యాలపై చర్చించేందుకు మంత్రి జూపల్లి విసిరిన సవాల్‌ను బీఆర్ఎస్ స్వీకరించింది. దీనికోసం కేటీఆర్, హరీశ్‌ రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ అప్పులు, పాలనా లోపాలపై ఆధారాలతో సహా లెక్కలు తేల్చేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. గందరగోళం నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...