Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు ఆపి.. సోదరుడికి రాఖీ కట్టి

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:19 AM కరీంనగర్General
బస్సు ఆపి.. సోదరుడికి రాఖీ కట్టి - Udayam
కరీంనగర్‌ జిల్లా రేణికుంటలో ఓ సోదరి ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్‌గా విధుల్లో ఉన్న తన సోదరుడికి రాఖీ కట్టింది. పెద్దపల్లికి చెందిన మెండే రాజు గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు బస్సు నడుపుతూ రేణికుంటకు చేరుకున్నారు. అక్కడ ఆయన సోదరి తమ్మనవేని స్వప్న బస్సును ఆపి రాజుకు రాఖీ కట్టారు. అనంతరం రాజు తన సోదరి ఆశీర్వాదం తీసుకున్నారు.

Comments

G
Loading comments...