Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ వివాదంలో తమ్ముడిని హత్య చేసిన అన్న

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 04, 2026 10:41 AM నిర్మల్ General
భూ వివాదంలో తమ్ముడిని హత్య చేసిన అన్న - Udayam
నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారంలో భూ వివాదం నేపథ్యంలో అన్న కత్తితో దాడి చేయగా తమ్ముడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరచూ భూమి గెట్టు, బోరు, దారి విషయంలో సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...