వార్తలకు తిరిగి వెళ్లండి

గణపురం మండలం ధర్మరావుపేటలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఊరి చెరువులో జేసీబీతో తవ్విన గుంతలో పడిపోయిన తమ్ముడు దేవేందర్‌ను కాపాడేందుకు వెళ్లిన తోట రాజు (38) నీటిలో మునిగి మృతిచెందాడు.
గ్రామస్తులు దేవేందర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. రాజును మాత్రం కాపాడలేకపోయారు. మృతుడికి భార్య రమ్య, కుమార్తె ఉన్నారు.
Comments
Loading comments...

