వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్లో చైనాకు చెందిన లియు షెంగ్షు-టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21తో ఓడింది.
తొలి గేమ్‌ను గెలిచిన భారత జోడీ తర్వాత రెండు గేమ్‌లను కోల్పోయింది. దీంతో ఫైనల్‌కు చేరకుండానే కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
Comments
Loading comments...

