వార్తలకు తిరిగి వెళ్లండి

ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ 18 ఏళ్లకే అరుదైన ఘనత సాధించాడు. సోమర్సెట్‌తో మ్యాచ్‌లో లాంకాషైర్ తరఫున 65 బంతుల్లో సెంచరీ బాదాడు.
18 ఏళ్ల 126 రోజుల వయసులో లిస్ట్-ఏ సెంచరీ చేసిన లాంకాషైర్ పిన్న వయస్కుడిగా నిలిచాడు. 1890లో ఆర్చీ మెక్‌లారెన్ నెలకొల్పిన 136 ఏళ్ల రికార్డును రాకీ అధిగమించాడు.
Comments
Loading comments...

