వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం బ్రిటన్, అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
ఇరు దేశాల పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. ఈ పర్యటన 11 రోజుల పాటు కొనసాగనుంది.
Comments
Loading comments...

