వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు ఉద్యాన వర్సిటీ విద్యార్థులు వంకాయ వేరు వ్యవస్థపై టమాట మొక్కను అంటుకట్టే సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. క్లెఫ్టు గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా చీడపీడలను తట్టుకుంటూ అధిక దిగుబడులు సాధించేలా ఈ పరిశోధన సాగుతోంది.
భూసారం క్షీణించినా తట్టుకునే వంకాయ వేర్ల సహాయంతో టమాట పంటను సాగు చేయడం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది.
Comments
Loading comments...
