Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్యాధార బోధనతోనే ఉజ్వల భవిష్యత్తు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 23, 2026 11:57 AM వికారాబాద్General
కృత్యాధార బోధనతోనే ఉజ్వల భవిష్యత్తు - Udayam
తాండూరు మండలంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా, ఎక్కువకాలం గుర్తుండేలా కృత్యాధార బోధన అందించాలని ఎంఈఓ ఇందుప్రియ సూచించారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అన్వేషించి బోధన కొనసాగించాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్‌పై తర్ఫీదునిచ్చారు.

Comments

G
Loading comments...