వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట మండలం వడియారం వద్ద 44వ జాతీయ రహదారి బైపాస్ సర్కిల్‌లో ప్రమాదాల నివారణకు చేపట్టిన వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పది నెలలు గడిచినా 10 శాతం పనులు కూడా పూర్తికాలేదు.
రూ.30 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణం రెండేళ్లలో పూర్తి కావాల్సి ఉంది. పనులు ఆలస్యం కావడంతో బైపాస్ వద్ద ప్రమాదాల ముప్పు కొనసాగుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

