వార్తలకు తిరిగి వెళ్లండి
దెబ్బతిన్న వంతెనకు మరమ్మత్తులు ప్రారంభం
రాజేష్ కుమార్ Jun 25, 2026 5:57 AM ప్రకాశం 6 viewsabout 23 hours ago

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు సమీపంలోని ఒంగోలు-కర్నూలు రహదారిపై దెబ్బతిన్న వంతెనకు ఆర్ అండ్ బి అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. గత కొంతకాలంగా వంతెనలో ఏర్పడిన పెద్ద రంధ్రం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
రోడ్డులో సగం భాగం మూసివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. ఈ మరమ్మత్తులతో వాహనదారులకు ఉపశమనం లభించనుంది.
Comments
Loading comments...