వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు అనంతపురం వద్ద ఈచర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పొగురూరు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయాయి.
సుమారు 40 మంది ప్రయాణికులు గాయపడగా.. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్‌ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
