Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిడ్జి వద్ద పొంచి ఉన్న ప్రమాదం

Follow Udayam on Google
K. Anuradha Sep 24, 2026 7:38 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
బ్రిడ్జి వద్ద పొంచి ఉన్న ప్రమాదం - Udayam
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మందస–హరిపురం రహదారిలోని డబారు బ్రిడ్జి సమీపంలో రహదారి తీవ్రంగా దెబ్బతింది. బ్రిడ్జి పక్కనే వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం నెలకొంది. డబారు బ్రిడ్జి వద్ద పరిస్థితిని గురువారం జనసేన నాయకులు సంతోష్ కుమార్ పండా, సవర శివ, బతకల భాస్కరరావు పరిశీలించారు.

Comments

G
Loading comments...