Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిడ్జి కింద నిలిచిన నీరు రాకపోకలకు ఇబ్బందులు

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 8:56 AM కామరెడ్డిGeneral
బ్రిడ్జి కింద నిలిచిన నీరు రాకపోకలకు ఇబ్బందులు - Udayam
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని అండర్ బై పాస్ బ్రిడ్జి కింద గురువారం వర్షపు నీరు నిలిచి పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటోందని గ్రామస్తులు తెలిపారు. సమస్యను జీఎంఆర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...