Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ ఉమ్మడి ప్లాట్

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:10 AM జాతీయంGeneral
బ్రిక్స్ ఉమ్మడి ప్లాట్ - Udayam
వాణిజ్య వివాదాల పరిష్కారానికి బ్రిక్స్ దేశాలు ఒక ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ చీఫ్ జస్టిసెస్ ఫోరమ్‌లో ఆయన ఈ ప్రతిపాదన చేయగా, పలు దేశాల న్యాయ నిపుణులు పాల్గొని చర్చలు జరిపారు.

Comments

G
Loading comments...