Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRICS ఆరోగ్య మంత్రుల భేటీ

రాజశేఖర్ రావు Jul 22, 2026 4:23 PM అల్ ఇండియా in about 4 hours
BRICS ఆరోగ్య మంత్రుల భేటీ - Udayam Digital
గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ, డిజిటల్ హెల్త్, మహమ్మారుల నివారణపై చర్చించేందుకు భారత్ వేదికగా చండీగఢ్‌లో 3 రోజుల 'బ్రిక్స్' ఆరోగ్య మంత్రుల సదస్సు నేటి నుంచి ప్రారంభమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో సభ్య దేశాలు 'బ్రిక్స్ హెల్త్ డిక్లరేషన్'ను ఆమోదించి, అందరికీ సమానమైన మెరుగైన వైద్యాన్ని అందించేందుకు సంయుక్త కార్యాచరణ రూపొందించనున్నాయి.

Comments

G
Loading comments...