వార్తలకు తిరిగి వెళ్లండి

BRIC సూపర్‌బైక్ ఛాంపియన్‌షిప్‌లో 400సీసీ విభాగంలో మొదటి స్థానం సాధించిన మోటార్‌సైకిల్ రేసర్ కమల్‌కు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
బైక్, కార్ రేసులను కలిపి నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమల్ కోరారు.
Comments
Loading comments...

