వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్‌లోని ఉత్తర ఇంగ్లాండులో వేక్‌ఫీల్డ్ జిల్లాలో జరిగిన దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా ఇద్దరు భారతీయులపై విద్వేష దాడి జరిగింది. మాస్కులు ధరించిన దుండగులు వారిని దూషించి, బాటిళ్లతో తలలపై కొట్టి గాయపరిచారు.
ఈ ఘటనపై వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఘటనకు సంబంధించి సమాచారం ఉన్నవారు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...

