Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రెండేళ్లలో 3 లక్షల వీసాల రద్దు

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 11:42 AM అంతర్జాతీయంGeneral
రెండేళ్లలో 3 లక్షల వీసాల రద్దు - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండేళ్లలో 3 లక్షల వీసాలను ఆయన ప్రభుత్వం రద్దు చేసింది. నేరాలు, వీసా నిబంధనల ఉల్లంఘన, జాతీయ భద్రతకు ముప్పు వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. అయితే, ప్రభుత్వాన్ని విమర్శించినవారిని, గాజాకు మద్దతు తెలిపినవారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని హక్కుల సంఘాలు ఆరోపించాయి.

Comments

G
Loading comments...