వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు సహకార రుణాలు మంజూరు చేసే సమయంలో లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రూ.10 లక్షల రుణానికి రూ.5-6 వేలు తీసుకోగా, ప్రస్తుతం రూ.10-20 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పెదవేగిలో రూ.10 లక్షల రుణానికి రూ.20 వేలు, చింతలపూడిలో రూ.15 లక్షల రుణానికి రూ.25 వేలు తీసుకున్నట్లు రైతులు ఆరోపించారు.
Comments
Loading comments...

