Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహశీల్దార్ కార్యాలయాల్లో లంచాల ఆరోపణలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 30, 2026 5:31 PM కామరెడ్డిGeneral
తహశీల్దార్ కార్యాలయాల్లో లంచాల ఆరోపణలు - Udayam
కామారెడ్డి జిల్లాలోని పలు తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పలువురు అధికారులకు సంబంధించిన ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. నిబంధనల పేరుతో ప్రక్రియ ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...