Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యాం

Follow Udayam on Google
Harika Oct 27, 2026 9:59 AM అంతర్జాతీయంGeneral
బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యాం - Udayam
చైనా బ్రహ్మపుత్ర నదిపై రూ.16,800 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో 60,000 మెగావాట్లకు పైగా సామర్థ్యం గల జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనివల్ల టిబెట్‌తో పాటు భారత్, బంగ్లాదేశ్‌లలో వరదలు, కరవు ముప్పు పెరగవచ్చని చైనా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. భూతాపంతో హిమనదాలు వేగంగా కరుగుతున్నాయని, ప్రాజెక్టు సమీపంలోని చురుకైన భూగర్భ పగులు రేఖ భూకంప ముప్పును పెంచవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...