Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మ సూత్రం కలిగిన ఆలయం గురించి తెలుసా

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 4:08 PM నాగర్ కర్నూల్General
బ్రహ్మ సూత్రం కలిగిన ఆలయం గురించి తెలుసా - Udayam
మండలంలో పల్కపల్లి గ్రామ సమీపంలో 500 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీరామలింగేశ్వర దేవస్థానం(గుడిబండ) శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామానికి చెందిన టీచర్ ప్రసాద్ చొరవ తీసుకోని దాతల సహకారం పునః ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ శివుడు బ్రహ్మ సూత్రాన్ని కలిగి ఉన్నాడు. బ్రహ్మ సూత్రం కలిగిన ఆలయాన్ని దర్శించుకుంటే వారి కోరిన కోర్కెలు త్వరగా నెరవేరుతున్నాయని నమ్మకం. రాష్ట్రంలో బ్రహ్మ సూత్రం కలిగిన ఆలయం ఇది రెండోది.

Comments

G
Loading comments...