Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సిద్ధం

దివ్య శ్రీ Jul 23, 2026 2:51 PM అల్ ఇండియా about 1 hour ago
బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సిద్ధం - Udayam Digital
మారుతీ సుజుకి రేపు (జూలై 24) కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయనుంది. ఆకర్షణీయమైన గ్రిల్, కొత్త బంపర్, హెడ్‌లైట్స్‌తో పాటు 1.0 లీటర్ టర్బో-పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ వేరియంట్లలో ఇది రానుంది. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ మోడళ్లకు తీవ్ర పోటీనివ్వనుంది.

Comments

G
Loading comments...