Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెజ్జాకు 5 స్టార్‌ రేటింగ్‌

పార్వతి దేవి Jul 23, 2026 8:49 PM అల్ ఇండియా about 1 hour ago
బ్రెజ్జాకు 5 స్టార్‌ రేటింగ్‌ - Udayam Digital
భారత్‌ ఎన్‌క్యాప్‌ క్రాష్‌ టెస్టులో మారుతీ సుజుకీ బ్రెజ్జా అడల్ట్‌, చైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మక 5 స్టార్‌ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. జులై 24న భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ భద్రతా పరంగా అగ్రస్థానంలో నిలవడంతో, ఆటోమొబైల్ మార్కెట్లో వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

Comments

G
Loading comments...