Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో తోటల బ్రేక్‌

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 28, 2026 6:56 AM శ్రీకాకుళంGeneral
వర్షాభావంతో తోటల బ్రేక్‌ - Udayam
వీబీజీ రామ్‌జీ పథకం కింద జిల్లాలో పండ్లతోటల విస్తరణకు కార్యాచరణ సిద్ధమైనా వర్షాభావం అడ్డంకిగా మారింది. జూన్‌, జులైలో మొక్కలు నాటాల్సి ఉన్నా చాలా ప్రాంతాల్లో పనులు ప్రారంభం కాలేదు. కొబ్బరి, మామిడి, జామ సహా 11 రకాల తోటల పెంపకానికి ప్రణాళిక రూపొందించారు. మరోవైపు అంచనాల తయారీ, పరిపాలన అనుమతులు, ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియలోనూ జాప్యం కొనసాగుతోంది.

Comments

G
Loading comments...