Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రావో, బిషప్‌లకు అరుదైన గౌరవం

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 8:03 AM క్రీడలుక్రీడలు
బ్రావో, బిషప్‌లకు అరుదైన గౌరవం - Udayam
వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్లు డ్వేన్‌ బ్రావో, ఇయాన్‌ బిషప్‌లను కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేర్చారు. ఈ గౌరవాన్ని ప్రకటించడం లీగ్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ప్లేయర్‌ విభాగంలో బ్రావో, నాన్‌ ప్లేయర్‌ విభాగంలో బిషప్‌ ఎంపికయ్యారు. సెప్టెంబర్‌ 15న జరిగే తొలి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ కార్యక్రమంలో ఇద్దరూ గౌరవాన్ని అందుకోనున్నారు.

Comments

G
Loading comments...