వార్తలకు తిరిగి వెళ్లండి

మెదడుకు చేరి ప్రాణాంతక మెనింజైటిస్‌కు కారణమయ్యే క్రిప్టోకాకస్ నియోఫార్మాన్స్ ఫంగస్ రోగనిరోధక వ్యవస్థ నుంచి ఎలా తప్పించుకుంటుందో హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
గ్లూకోజ్ జీవక్రియ, కాల్షియం ప్రభావంతో ఫంగస్ భారీ టైటాన్ కణాలుగా మారుతున్నట్లు తేల్చారు. ఈ ప్రక్రియను అడ్డుకునే కొత్త ఔషధాల అభివృద్ధికి పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Comments
Loading comments...

