వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ కనుమల పరిరక్షణకు సంబంధించి కస్తూరి రంగన్ నివేదికను అమలు చేయరాదని కర్ణాటక అసెంబ్లీలో తీర్మానం చేశారు.
ఈ నివేదిక అమలైతే స్థానిక ప్రజల జీవనోపాధి, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

