Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 8:18 PM విజయనగరంGeneral
సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు - Udayam
గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసుకు సంబంధించి హైకోర్టులో వ్యాజ్యాలపై తీర్పు వెలువడిన తర్వాతే జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను అక్టోబర్‌ 26వ తేదీకి వాయిదా వేసినట్లు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.

Comments

G
Loading comments...