Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రాహ్మణుల సంక్షేమానికి సమిష్ఠి కృషి

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 12, 2026 3:33 PM విశాఖపట్నంGeneral
బ్రాహ్మణుల సంక్షేమానికి సమిష్ఠి కృషి - Udayam
విశాఖ జిల్లా మింది గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఆరో వార్షికోత్సవం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మావిలపల్లి సత్యనారాయణ శర్మ మాట్లాడారు. పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని, సమస్యల పరిష్కారానికి సంఘటితంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...