వార్తలకు తిరిగి వెళ్లండి

అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్న ‘బ్రహ్మాస్త్ర 2’కు కీలక ఎదురుదెబ్బ తగిలినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. సినిమాకు మద్దతుగా ఉన్న ఓ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త స్టూడియో భాగస్వామి కోసం దర్శకుడు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తమ పాత్రల్లోనే కనిపించనుండగా, దీపికా పదుకొణె కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

