వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల కోటవీధిలోని శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయంలో ప్రాచీనతను కాపాడేందుకు రూ.8 లక్షలతో చేపట్టిన పునరుద్ధరణ పనులను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ గురువారం ప్రారంభించారు.
దేవస్థానం ఛైర్మన్ బోయ రామకృష్ణ శ్రేయోభిలాషుల సహకారంతో ఈ పనులను చేపట్టారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఛైర్మన్ బోయ రామకృష్ణ, ఆయన శ్రేయోభిలాషులను ఎన్‌ఎండీ ఫిరోజ్ అభినందించారు.
Comments
Loading comments...

