వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పిడుగురాళ్లకు చెందిన షేక్ భాషా ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలలోని బాలురు, బాలికల క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్సులను అందజేశారు.
విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రతిభ చూపి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Loading comments...

