Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌కు భారీ నష్టాలు

Follow Udayam on Google
సాయి తేజ Jul 23, 2026 6:47 AM జాతీయంబిజినెస్
బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌కు భారీ నష్టాలు - Udayam
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా, దేశీయంగా రేట్లు పెంచకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) 15 త్రైమాసికాల తర్వాత తొలిసారిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ. 3,962 కోట్ల భారీ నికర నష్టాన్ని నమోదు చేసింది.

Comments

G
Loading comments...