Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100 నగరాలకు బీపీసీఎల్ 10 కేజీల సిలిండర్లు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 23, 2026 3:45 PM జాతీయంబిజినెస్
100 నగరాలకు బీపీసీఎల్ 10 కేజీల సిలిండర్లు - Udayam
భారత్ పెట్రోలియం (BPCL) తన 10 కేజీల కాంపోజిట్ ఎల్‌పీజీ సిలిండర్లను ఆగస్టు 15 నాటికి 100 నగరాలకు విస్తరించనుంది. 'లైట్ జిప్' పేరిట వేగవంతమైన డెలివరీ, తేలికపాటి సిలిండర్ల సేవలను అందుబాటులోకి తెస్తోంది. మరోవైపు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా దేశీయంగా ధరలు పెంచకపోవడంతో ఈ త్రైమాసికంలో సంస్థకు రూ.3,962 కోట్ల నష్టం వాటిల్లింది.

Comments

G
Loading comments...