వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎంసీ హెల్త్ కేసులో చట్టపరమైన పరిష్కారానికి బ్యాంక్ ఆఫ్ బరోడా అబుదాబి విభాగం 600 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,700 కోట్లు) చెల్లించింది. శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బ్యాంక్ ఈ విషయాన్ని వెల్లడించింది.
చెల్లింపు నేపథ్యంలో బ్యాంక్ షేరు 4.42% నష్టపోయి రూ.259.65 వద్ద ముగిసింది. దీర్ఘకాలిక న్యాయపోరాటం, అనిశ్చితి, అదనపు ఖర్చులను నివారించేందుకే సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు బ్యాంక్ తెలిపింది.
Comments
Loading comments...

