Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేటలో ముగ్గురు బాలురు అదృశ్యం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 07, 2026 9:12 PM మెదక్General
రామాయంపేటలో  ముగ్గురు బాలురు అదృశ్యం - Udayam
మెదక్‌ జిల్లా రామాయంపేటలో ముగ్గురు బాలురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కేసీఆర్‌ కాలనీకి చెందిన ధనుష్‌, మనోజ్‌, షేక్‌ సమీర్‌లు ఆడుకునేందుకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలుర ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...