వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం మండలం వీరపనేనిగూడెం సమీపంలో సైకిల్‌పై వెళ్తున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో జారిపడి గల్లంతయ్యాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

