Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుంటలో మునిగి బాలుడు మృతి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 03, 2026 11:45 AM కరీంనగర్General
కుంటలో మునిగి బాలుడు మృతి - Udayam
శంకరపట్నం మండలం మొలంగూర్‌లో ఈతకు వెళ్లిన 8 ఏళ్ల బాలుడు రితీక్‌కుమార్‌ ప్రమాదవశాత్తు కుంటలో మునిగి మృతిచెందాడు. బిహార్‌కు చెందిన వలస కూలీ దంపతుల కుమారుడైన బాలుడు తోటి చిన్నారులతో కలిసి అల్లాయికుంటకు వెళ్లాడు. చిన్నారుల కేకలు విని వచ్చిన స్థానికులు బాలుడిని బయటకు తీశారు. అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...