Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు మృతి

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 12, 2026 12:00 PM కడపGeneral
విద్యుత్ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు మృతి - Udayam
చాపాడు మండలం మడూరు ప్రాంతంలో 11 ఏళ్ల బాలుడు ఆసిఫ్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. సోమవారం బాలుడు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గాలింపు చేపట్టారు. మంగళవారం సాయంత్రం బాలుడి మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...