Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాతంతో బాలుడు మృతి

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 31, 2026 12:26 PM కడపGeneral
విద్యుదాఘాతంతో బాలుడు మృతి - Udayam
మైదుకూరు మండలంలోని లింగాలదిన్నె చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన అఖిల్ (15) విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందాడు. విద్యుత్తు తీగను లాగుతుండగా తెగిన ప్రాంతాన్ని గమనించక పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి తరలించేసరికి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అఖిల్ అకస్మిక మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...