Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సాఫీస్‌ వద్ద సినిమాల జోరు

Follow Udayam on Google
Sai Sep 08, 2026 11:31 AM జాతీయంవినోదం
బాక్సాఫీస్‌ వద్ద సినిమాల జోరు - Udayam
'బెత్లహెమ్‌ కుటుంబ యూనిట్‌’ రూ.270 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి రూ.300 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ‘హనుమాన్‌ అంష్‌’ రూ.150 కోట్లు దాటగా, ‘ఇరుముడి’ రూ.217 కోట్లకు చేరింది. ‘రోమాంచకం’ రూ.9 కోట్లు, ‘రాంబా ఊర్వశి మేనక’ రూ.4 కోట్లు వసూలు చేశాయి. ‘టాక్సిక్‌’ రూ.325 కోట్లతో రన్‌ ముగించగా, ‘ఇమ్‌ గేమ్‌’ తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు సాధించింది.

Comments

G
Loading comments...