వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. హద్దులు లేకపోవడం, శాఖల మధ్య సమన్వయ లోపంతో ఆక్రమణలు పెరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
53 చెరువులు, కుంటల పరిధిలోని 2,588 ఎకరాల ఆయకట్టు, 78 ఎకరాల ప్రభుత్వ భూమికి రక్షణ చర్యలు అవసరమని స్థానికులు కోరుతున్నారు. సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

