Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్కిం టన్నెల్‌లో కొండచరియలు

సతీష్ కుమార్ Jul 21, 2026 9:48 AM అల్ ఇండియా about 7 hours ago
సిక్కిం టన్నెల్‌లో కొండచరియలు - Udayam Digital
సిక్కింలోని నామ్చి జిల్లా సమర్‌డంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న టన్నెల్‌పై కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో టన్నెల్ ప్రవేశమార్గం మూసుకుపోవడంతో పలువురు లోపలే చిక్కుకుపోయారు. ప్రమాద స్థలంలో మీథేన్ గ్యాస్ లీక్ అవుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వాయువు ప్రభావంతో సహాయక సిబ్బంది స్పృహ తప్పి పడిపోతుండటంతో రెస్క్యూ ప్రక్రియ కష్టంగా మారింది.

Comments

G
Loading comments...