Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా సుమోపై కుప్పకూలిన కొండచరియలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 27, 2026 3:18 PM జాతీయంGeneral
టాటా సుమోపై కుప్పకూలిన కొండచరియలు - Udayam
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో టాటా సుమోపై కొండచరియలు విరిగిపడటంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉదయ్‌పూర్–పాంగి మార్గంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమోపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...