వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను విమర్శించే స్థాయి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి లేదని టెక్కలి వైసీపీ ఇన్‌చార్జి పి.తిలక్ అన్నారు.
మంగళవారం టెక్కలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. బొత్సపై చేసిన వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

